హాండ్ బ్యాగ్ కూడా ఫ్యాషన్ లో భాగామే అంటారు ఎక్స్ పర్ట్స్ .జీట్ ఫిట్ కు సరిగ్గా మ్యాచ్ అయితేనే అందం అంటారు. ఆఫీస్ కు ,షాపింగ్ కు ,క్యాజువల్ గా ఏ సందర్భానికైన వేరు వేరు సైజు బ్యాగులు అవసరం అంటారు.పార్మాల్ గా చిన్న బ్యాగ్ చాలు. అదే క్యాజువల్ అకేషన్స్ కు అయితే పెద్ద పైజు తీసుకోవాలి. ఆఫీస్ కు చీరెతో వెళ్తూ ఉంటే హాండీగా ఉండే ఫోల్టర్ బ్యాగ్ సరిపోతుంది.అదే చుడీదార్ లో అయితే స్లింగ్ బ్యాగ్ లేదా మధ్యస్తంగా ఉండే బ్యాగ్ తీసుకోవాలి. అలా కాకుండా ట్రీజర్స్ లుక్ కోసం అయితే టాప్ హ్యాండిల్ టోట్ ,బ్రీఫ్ కేస్ బ్యాగ్ ఎంచుకొంటే బావుంటుంది. ఇక షాపింగ్ కు వెలుతుంటే టీషర్ట్ ,షార్ట్స్ వేసుకొంటే పెద్ద సైజు హిబ్ ,ఢపెల్ బ్యాగ్ లు సౌకర్యంగా ఉంటాయి.

Leave a comment