నిమ్మ రసం తాగటం ప్రయోజనకరమే. పూర్తి ఆరోగ్య ప్రయోజనం పొందాలంటే నీళ్లు నిమ్మరసం పరిమాణాల పైన దృష్టి పెట్టాలి.ఆరు కప్పుల నీళ్లు ఆరు నిమ్మకాయలు రెండు టేబుల్ స్పూన్ల తేనె తీసుకోవాలి.నిమ్మకాయలు నీళ్లలో వేసి ఐదు నిమిషాలు మరిగించాలి.  తరవాత నీళ్ళు చల్లార్చి ఆ  నిమ్మకాయల రసం తీయాలి నీళ్లను వడకట్టి సీసాలో నింపుకోవాలి. తర్వాత ఆ నీళ్లనుఓ కప్పులో నింపి తెనె కలిపి తాగాలి. ఈ నీళ్లు పరగడుపున తాగాలి. నిమ్మకాయ కోసి మరిగించిన నీళ్లలో నిమ్మరసం కలిపి వేసి తాగడం వల్లనే ప్రయోజనం అని అంటున్నారు ఎక్సపర్ట్స్.

Leave a comment