చాలా విషయాల్లో ఆడవాళ్ళు ఆ పని చేయలేరని తీర్పు చెప్పేస్తారు. రద్దీగా వున్న చోటల్ వాహనాలు నడిపే నైపుణ్యం ఆడవాళ్లకు లేదనే వట్టి అపూహా ఒక్కటి ప్రచారంలో వుంది. కానీ ఇప్పుడో తాజా పరిశోధన మహిళలే డ్రైవింగ్ లో బెటర్ అని చెప్పుతోంది. పురుషులతో పోలిస్తే ఆడవాళ్ళు ప్రతి విషయంలో శ్ర్రద్దగా ఉంటారని, ముఖ్యంగా వాళ్ళు ఎప్పుడు పరధ్యానంగా ఉండరనీ, ఈ కాన్ సెంట్రేషన్ వళ్ళ  ఇప్పుడు ఏక ద్యానం తో ఉండదని నార్వే లోని ఇన్ స్టిట్యూట్ అఫ్ ట్రాన్స్ ఫోర్డ్ ఎకనామిక్స్ సంస్ధ వెల్లడించింది.

Leave a comment