చిన్న తరగతుల్లో పిల్లలు అప్పుడే నేర్చుకోవడం మొదలు పెడతారు. కఠినమైన పదాలు గుర్తుండవు అంటుంటారు. గుర్తు పెట్టుకునేందుకు సులభమైన మార్గాలు సూచించమంటున్నరు చిల్డ్రన్ స్పెషలిస్టులు. ఒక కఠినమైన పదం గుర్తుండకపోతే దానిని విజువులైజ్ చేసుకోవడం నేర్పించమంటూన్నారు .ఉదహరణకు ఒక వృక్షం అనే పదం తీసుకుంటే అది నోరు తిరగదు అనుకుంటే వెంటనే ఒక విశాలమైన చెట్టును మనసులో ఊహించుకోని ఈ పదాన్ని మనసులో నిలుపుకునేలా అలవాటు చేయమమంటున్నారు. మెదడులో ఈ విజువల్ ముద్రించుకుపోతే పదం తేలికగా గుర్తుంటుంది వస్తుంది కూడా .మ్యుజియంలో ఆర్ట్ గ్యాలరిలకు తిసుకుపోయి చుపిస్తు ఉంటె ఎన్నో కోత్త పదాలు టెలుస్తుంటాయి.చుస్తు దాన్ని మెమరీ లో రిజిస్టర్ చేసుకుంటారు అని చేపుతున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment