అష్టాదశశక్తిపీఠాలు అంటే పార్వతీ దేవి అవతారాలు.సతీ దేవి అంశలో తండ్రి దక్ష యఙ్ఞంలో చేసిన అవమానం భరించలేక తనను తాను అగ్నిలో దహనం చేసుకుంది.అది వినిన శివుడు రుద్ర రూపుడై కాళ రుద్రుడై సతీ దేవి పార్థివ శరీరాన్ని తన భుజం మీద వేసుకుని రుద్ర తాండవం చేస్తున్న సమయంలో ఆమె శరీర భాగాలు ఒక్కొక్క ప్రదేశంంలో పడిన ఆ ప్రదేశాలను అష్టాదశ శక్తిపీఠాలుగా పార్వతీ దేవి మనకు ఒక్కొక్క అవతారంలో దర్శనం ఇస్తుంది.

దుర్గ,కాళి,సింహవాసిని ఇలా వివిధ రూపాలలో పూజలు అందుకుంటున్నది.

నిత్యప్రసాదం:కొబ్బరి, పాయసం

-తోలేటి వెంకట శిరీష

Leave a comment