మంచి నిద్ర వెంట్రులకు ఎంతో మేలు చేస్తుంది.తలపై ఉన్నా శిరోజాలు ఎన్నిసార్లు దువ్వుకొంటే అంత బాగా సెబేషియన్ గ్రంధి ఉత్తేజితమవుతుంది.దానివల్ల సెబం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది.విడుదల అయినా సెబం ,చెమట కలిసి తల పై భాగంలో ఆమ్ల తెర ఏర్పడుతోంది. ఇది చర్మాన్ని కాపాడుతోంది. చల్లని నీటి తో జుట్టు శుభ్రం చేసుకోని తడిసిన జుట్టు శుభ్రంగా పొడిగా ఉండేలా తుడిచేసి జుట్టుకు పెట్టిన పిన్నులు,జడబిళ్ళలు అన్ని తీసేసి పక్కన పెట్టేయాలి. జుట్టు వదులుగా ఉంచి సిల్క్ గలీబులు ఉన్న తలగడ వాడితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. లవ్ ఇన్ కండిషనర్ వల్ల జుట్టు నిగనిగలాడి పోతుంది.

Leave a comment