Categories
మహా గణపతిం మనసా స్మరామి.
వశిష్ఠ వామ దేవాది వందిత!!
వినాయకచవితి అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు కదా!!
1960 నుంచి ఇక్కడ వినాయకుడికి పూజలు నిర్వహిస్తూ వస్తున్న ఆచారం మనకు తెలిసిన విషయమే. 11 రోజులు వైభవంగా పూజలు అందుకుంటాడు.కోరిన కోరికలు తీర్చే గణపయ్య.ఈ గణనాధుని ఆదాయం సుమారు కొన్ని కోట్ల రూపాయలకు చేరింది.ఈ స్వామి వారి సన్నిధిలో ఎంతో మంది పిల్లలకు ఉచిత చదువులకు,భోజనం పెట్టి చల్లని చూపుతో ఆశీస్సులు అందిస్తున్నాడు.
గణనాధుని చాలా నిష్ఠతో ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహిస్తారు.దూర దూర ప్రాంతాల నుండి భక్తులు పూజించి అనుగ్రహం కలగడం సహజం.
నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు,కుడుములు.