స్వామి శరణం!! శరణము అయ్యప్ప
        హరి హర సుతవో!! పావన చరిత!!

మగువలూ!! చలికాలం మొదలైంది కదా!!మార్గశిర పూజలతో హడావుడి గా వుండి వుంటారు.మరి అయ్యప్ప స్వాములు మాలధారణ,పడి పూజలు,ఇరుముడలతో భక్తి ప్రపత్తులతో నీరాజనం సమర్పిస్తున్నారు.
అయ్యప్ప అంటే గుర్తు వచ్చేది శబరిమల.అలాంటి ఆంధ్రా శబరిమలని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి- కాకినాడ సమీపంలో ద్వారపూడి లో చూడవచ్చు. భక్తులు గురుస్వామి మాలధారణ , ఇరుముడులకు ఈ క్షేత్రానికి వచ్చి వినాయకుడికి,కుమారస్వామిని,అమ్మవారిని దర్శించుకుని తరిస్తారు.
ఈ క్షేత్రం లో విశేషం ఏక శిలపై 18 మెట్లు చెక్కినారు.ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలి.
నిత్య ప్రసాదం: కొబ్బరి కాయలో ఆవు నెయ్యి పోయాలి,ఆవు పాలు.

-తోలేటి వెంకట శిరీష 

Leave a comment