స్లోవేనియాకు చెందిన గాప్సర్ ప్రెమోడ అన్న డిజైనర్ కోడి గుడ్డు ఆకారంలో ఒక చెక్క గుడ్డు తయ్యారు చేశాడు. ఈ కింద భాగం గుండ్రంగా వుండి, నునుపుగా వున్న చక్క టేబుల్ పై చక్కగా నిలబడుతుంది. దీని పేరు జెన్ గుడ్డు. దీన్ని ధ్యానం కోసం, నిప్పిగా వున్న భాగాల పైన రుద్దుకునేందుకు వీలుగా తయ్యారు చేసారు. బొంగరం లాగా తిప్పినా అటు ఇటు ఊగుతూ వున్న దీన్ని చూస్తూ ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గిపోయిందిట. స్లోవేనియాలో దొరికే వాల్ నట్, మ్యాపెల్, పియర్ చెట్ల చెక్క తో తయ్యారు చేస్తున్న ఈ జెన్ గుడ్డు ఆన్ లైన్ లో ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు.

Leave a comment