పెన్నూ, ఫోనూ, డబ్బులు పెట్టుకునే హ్యాండ్ బ్యాగ్ ఇప్పుడు ఒక ఫ్యాషన్ వస్తువుగా మారిపోయింది. బంగారు, వెండి తో క్లచ్, పర్స్ పోట్లీ  హ్యాండ్ బ్యాగ్ ఇలా రక రకాల బ్యాగ్ లు  మార్కెట్లోకి వచ్చాయి. 14,18 క్యారెట్ల బంగారం తో ముత్యాలు రాళ్ళు పొదిగిన అందమైన ఖరీదైన బ్యాగ్ లతోపాటు వెండి బ్యాగ్ లు స్టెర్లింగ్ యాంటిక్ సిల్వర్ లతో అద్భుతమైన డిజైన్ లతో తీర్చిదిద్దుతున్నారు. ఈ బ్యాగ్ ఏ రాత్రి జరిగే ఫంక్షన్ కు వెళ్ళినా అందరి చూపులు బ్యాగ్ కే అతుక్కుపోవటం ఖాయం. గోల్డ్ సిల్వర్ బ్యాగ్ లదే ఇప్పుడు హవా!

Leave a comment