సాహాసకార్యాలు చేయలంటే యువకులే అయి ఉండక్కర్లేదు. 102 ఏళ్ళ బామ్మ కూడా చేసేస్తుంది. తన 102 వ పుట్టిన రోజు నాడు స్నేక్ రివర్ పైన 500 ఫీట్ల ఎత్తు నుంచి బంగీ జంప్ చేసి రికార్డ్ సృష్టించింది డోరతి క్యాస్టర్. ప్రపంచంలో ఇలాంటి సహాసం చేసిన బామ్మగా డోరోతి రికార్డ్ సృష్టించింది. వయసు పెరుగుతుంటే అనుభవం పెరుగుతుందని చాలా మందికి తెలియదు. అనవసరంగా వృద్దాప్యం అని దానికో పేరు పెట్టి భయపడుతారు . కానీ నేను ఎంజాయ్ చేస్తున్న అంటుంది డోరతీ కస్తర్ . జీవితాన్నీ ఎప్పుడు ఫాజిటివ్ దృక్ఫథంలో చూస్తూ దాన్నీ ఎంజాయ్ చేయాలనుకొన్న డోరతికి వృద్ధాప్యం ఎక్కడంది?.

Leave a comment