అన్ కట్ డైమాండ్స్ ,ముత్యాలు,కెంపులు కలగలిపిన కర్ణ్ ఫూల్ జుంకాలు ఇప్పుడు చాలా ఫ్యాషన్ ఇవి చెవులకు పువ్వులు లాగా చాలా పెద్దవిగా ఉంటాయి.ఇవి రాజస్థాన్ కి చెందినవి.ఈ జుంకీల బరువు ఆపడం కోసం చెవుల చుట్టూ రెండు వరుసల ముత్యాలు హారాలుగా కూడా ఉంటాయి.భారీగా ఉంటుంది కనుక ఈ ఒక్క నగతోనే నిండుగా కనిపిస్తాయి.మధ్యలో చాలా విలువైన జాతిరాయి చుట్టు చక్క ని రాళ్ళు కలిసిన దిద్దులు దానికి వేలాడదీసే అందమైన పెద్ద రాళ్ళతో కూడిన జుంకీలను ఈ కర్ణ్ ఫుల్ నగలు చాలా బావుంటాయి.స్పెషల్ లుక్ ఇస్తాయి

Leave a comment