పళ్ళు తింటాం కానీ వాటిలో ఉండే గింజల వైపు దృష్టి పోదు.వాటర్ మిలన్ సీడ్స్ గుండె ఆరోగ్యానికి మంచిది .రోగ నిరోధక శక్తిని ఇస్తాయి. గుమ్మడి గింజల్లో మెగ్నిషియం యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిలో డైరక్ట్ గానూ తినవచ్చు యోగర్ట్ సలాడ్ తో పాటు తీసుకోవచ్చు .ఇక అవిసె గింజలు అయితే ఆరోగ్యవంతమైన డైట్ సలాడ్ పప్పు,తాజా పండ్ల రసం ఎందులో కలిపిన పర్లేదు .ఇవి వేయించి తింటే ఆకలిని తగ్గిస్తాయి. రక్తం చక్కెర నిల్వలు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. ఇక పనస గింజలు సాధారణంగా పారేస్తూ ఉంటాం. ఆరోగ్యవంతమైన చర్మం జుట్టు కోసం మంచి కంటిచూపు కోసం ఈ పనస గింజల్ని ఉడికించి పై తోలు తీసి తినాలి.

Leave a comment