మేయర్ గా ఎన్నికైన అజిత విజయన్ తాను చేసే పాల ప్యాకెట్లు పంపిణీ మాత్రం మానుకోలేదు. ఆమె కేరళ లోని త్రిసూర్ లో ఉంటారు. ఈ మధ్యనే త్రిసూర్ మేయర్ ఎంపికయ్యారు. 18 సంవత్సరాలుగా ఆమె నివాసం ఉంది కానీ మంగళం ప్రాంతంలో ఇళ్ళకి స్కూటీ పైన వెళ్ళి పాల ప్యాకెట్లు ఇచ్చేది ఆమె భర్త విజయన్ మిల్క్ బూత్ నడిపేవాడు. కొంతకాలం అజిత అంగన్ వాడి టీచర్ గాను పనిచేశారు. మేయర్ కదా హాయిగా ఆ హాదా అనుభవించచ్చు కదా అంటే అజిత వోప్పుకోరు. మన మూలాలు మనం మరచి పోకూడదు అంటారు ఈ పాల ప్యాకట్లు వేస్తూ నేను సమస్యలు తెలుసుకొంటాను అంటుంది అజిత నవ్వుతూ.

Leave a comment