రుచిలో ఘాటులో అచ్చం మిరియం లాగా ఉంటుంది షెజువాన్ పెప్పర్ . చైనీస్ వంటకాల్లో , షెజువాన్ రైస్ ,నూడుల్స్ ఉంటాయి . ఇది సిట్రస్ పండులాగా ఉంటుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ,ఖనిజాలు,పోషకాలు ఉంటాయి . ఎండిన కాయలు తొక్కల్ని పొడిచేసి చైనా ,భారత్ ,టిబెట్ ,థాయ్ వంటకాల్లో వాడుతుంటారు . వీటిలో పొటాషియం విటమిన్-ఎ ,ఐరన్ ,మాంగనీస్ ,జంక్ కాపర్ ,పాస్పరస్ సమృద్ధిగా ఉండటంలో అనేక వ్యాధులకు ఔషధం కూడా ఈ పొడిని టీ రూపంలో తీసుకొంటే రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగేలా చేస్తుంది . ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలకు బలాన్నిఇస్తుంది .  షెజువాన్ పెప్పర్ లో ఉండే అన్ని రకాల  యాంటీ ఆక్సిడెంట్లు మంటని తగ్గించటం ద్వారా అర్ద రైటిస్ సమస్యను తగ్గేలా చేస్తాయి .

Leave a comment