Categories
చలికాలంలో పోషకాలు ఎక్కువగా ఉండే నాలుగు రకాల దుంపలు తినడం వల్ల చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది అంటున్నారు వైద్యులు. పిండి తక్కువ పీచు ఎక్కువ ఉండే టర్నిప్,ఆల్ఫా లిపోయిక్ ఆమ్లం ఉన్న బీట్ రూట్, గ్లూకో సైనో లేట్ ఉండే ముల్లంగి విటమిన్ -ఎ పీచు అధికంగా ఉండే క్యారెట్ తింటే మధుమేహం అదుపులో ఉంటుందని పరిశోధకులు నిరూపించారు.