పెళ్ళైనంత మాత్రానా నా జీవన శైలిలో పెద్డ మార్పులు ఏవీ రాబోవటంలేదు. అమెరికా ఇండియా ఇప్పుడు రెండు నాకు కీలకం .సినిమా పరిశ్రమలో ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. ప్రజలు నన్నెక్కడ చూడాలను కొంటారో అక్కడ నటిస్తూ ఉంటాను అంటోంది దీపికా పడుకొణే. నా సినిమా స్కై ఈజ్ పింక్ నిర్మాణ దశలో ఉంది. ఫియోడల్ డి సీజ్ తో పుట్టిన బిడ్డను కాపాడే ప్రయత్నం ఈ కథ. ఈ సినిమా సెలబ్రెషన్ ఆఫ్ లైవ్ విషాద మరణం కాదు. ఈ సినిమాకు నేను కో ప్రోడ్యుసర్ ని ఇప్పుడు ఎన్ని కమిట్ మెంట్స్ ,యాడ్స్ ,యాప్ లు సొంత బిజినెస్ లు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటి మధ్యన నా పెళ్ళి నాకు జీవితకాలపు సంతోషాన్ని ఇచ్చింది అంటుంది దీపికా…

Leave a comment