ఝాన్సీ లక్ష్మీబాయి స్థాయి ఎంతో గొప్పది. ఇప్పుడు నేను నా పాత్రద్వారా ఆమెను అర్ధం చేసుకుని తీర్చి దిద్దుకున్నా నన్ను ఆమెతో పోలుస్తూ పొగుడుతుంటే అదృష్టవంతురాలిని అనిపిస్తుంది అంటుంది కంగనా రనౌత్. మణికర్ణిక దీ క్వీన్ ఆఫ్ జూన్సీ ట్రైలర్ విడుదల సందర్భంగా ముంబైలోని ఒక మల్టిఫ్లెక్స్ లో జరిగిన ఒక వేడుకలో కంగనా ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ లో వచ్చింది. ఆమె రాజసాన్ని ఆ పాత్రలో ఆమె సౌందర్యాన్ని పాత్ర యొక్క గొప్పతనాన్ని అందరుపొగిడారు. ఈ వన్ని వింటే ఈ పాత్రతో నా జీవితానికి సార్ధకత వచ్చింది అన్నది కంగనా, బ్రిటీష్ పాలకుల పై తిరుగుబాటు చేసి తన పోరాటపటిమతో ధైర్యసాహాసాలతో చరిత్రలో నిలిచిన ఝాన్సీలక్ష్మీబాయి జీవితకథతో రూపొందించారు మణికర్ణిక ను.

Leave a comment