ఈవినింగ్ పార్టీల కోసం డిజిటల్ ప్రింట్స్ గౌన్స్ ఎంచుకుంటున్నారు ఫ్యాషన్ డిజైన్లు. ఒక యూనిక్ లుక్ కోసం ఇవి ట్రై చేయాలంటున్నారు, పూవుల డిజైన్లు జరీ అంచులతో ఈ గౌన్లు పార్టీ లుక్ ఇస్తాయి. ఈ గౌన్స్ తో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు ఎక్స్ పర్ట్స్. ఫ్రిల్స్ జార్జెట్ డోరి లు గౌన్ లకు నప్పే విధంగా అమరుస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా ఉండాలంటే ఈ డిజిటల్ ప్రింట్స్ మనోహరమైన రంగుల కాంబినేషన్స్ తో కనిస్పిస్తాయి ఈ గౌన్స్ జతగా పెద్దగా ఆభరణాలు కూడా అక్కర్లేదు హై హీల్స్ పెద్దవిగా వుండే ఇయర్ హ్యాంగింగ్స్ చక్కగా ఉంటాయి మ్యాచింగ్ బ్యాగ్ చాలు పార్టీ లుక్ వచ్చేస్తుంది.

Leave a comment