ఈ వేసవి ఎండలకు కాటన్ వస్త్రాలే బావుంటాయి. ఫ్యాషన్ గా ఉండాలంటే ఈ కాటన్ లపై విరబూసిన పూలు సొగసులు,జంతువులు ,చెట్లు , జియో మెట్రికల్ ఆకృతులు అంకెల సందడి కావాలి. ఈ ప్రింట్లు పొడవాటి గౌన్ లు అనార్కలీలు ,ట్యానిక్ లకు బావుంటాయి. ఈ డిజటల్ ప్రింట్లు షిషాన్ జార్టెట్ వంటి వస్త్ర రకాల్లో ఎక్కువగా కనిపిస్తాయి కానీ ఇప్పుడు చేకేత ,నూలు వస్త్రాల మీదకు కొత్త అందం తెస్తున్నాయి. హాండ్ ప్రింట్లుతో చితిక్ మైకా షాబోరీ ఇకల్ కలంకారీ ప్రింట్లు ,టై అండ్ డై రకాల్లో చాందినా డిజైన్లు గుండ్రంగా ఉంటే లెహెరియా పటవాలు డిజైన్లలతో వర్ణ వైవిద్యంలో కనిపిస్తాయి. ఇవి వేసవి ఎండల్ని మరిపిస్తాయి కూడా.

Leave a comment