నెమ్మదిగా చలి తగ్గుతూ వస్తుంది. నెమ్మదిగా చలిగాలులు వీస్తున్న భానుడీ చురుకుదనం అనుభవంలికి వస్తూ ఉంటుంది. ఈ సీజన్ మొదలవ్వగానే ఆహారంపట్ల జాగ్రత్త అవసరం. ఈ కాలంలో లభించే స్ట్రాబెర్రి,ఉసిరి,కమలా తింటూ ఉండాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సీ లభిస్తాయి.అలాగే టమాటో చిలగడ దుంపలు విరివిగా వస్తాయి.వీటివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అవకాడో,జామా,బీన్స్,శనగలు ఇవన్ని తీసుకుంటుంటే శరీరానికి కావల్సిన జింక్ అందుతుంది. హెర్బల్ టీ గ్రీన్ టీ తీసుకోవడం మంచిదే. ద్రవ పద్రార్ధాలు ఈ కాలంలో ఇంక మంచిది.

Leave a comment