ధ్యానం గురించి ఆలోచించండి .క్రమం తప్పని ధ్యానంతో మహిళల్లో మోనొపాజ్ సమయంలో చోటు చేసుకొనే డిప్రెషన్ ,ఆందోళన ,మూడ్ స్వింగ్ వంటివి తగ్గుతాయి అని పరిశోధకులు చెపుతున్నారు. స్వీయ నియంత్రణ శక్తి పెరగటంతో చెడు అలవాట్లను తేలిగ్గా వదిలించుకోవచ్చు. ముఖ్యంగా బరువు నియంత్రించుకోగలుగుతారు. ఏదో ఒకటి తింటూ ఉండాలన్న ఆసక్తి తగ్గించుకొని ఆచితూచి తినటం అలవాటు అవుతోంది గనుక అధిక బరువు అదుపులో ఉంటుంది. ధ్యానంతో ఒత్తిడితో డిప్రెషన్ వంటి శారిరక మానసిక సమస్యలకు కారణమయ్యే సైటోకైన్ లు విడుదల తగ్గిపోతుందని పరిశోధకులు చెపుతున్నారు..

Leave a comment