అమెరికా ఎంబసీలో చేసిన సింధూర బొర్ర క్లెన్సింగ్ హై పేరుతో పండ్లు,కూరగాయలు,మూలికలతో తయారు చేసిన డిటాక్సిఫికేషన్ జ్యూస్ లు తయారు చేస్తోంది. ఈ స్టార్టప్ లో ప్రస్తుతం 27వేల మంది వినియోగదారులు ఉన్నారు. ఈ క్లెన్సింగ్ హై లో పోషకాహార నిఫుణులు థెరపిస్టుల ఫుండ్ టెక్నాలజిస్టులు ఇచ్చే సూచనలు సలహాలతో 14 రకాల జ్యూస్ లు తయారవుతాయి. వీటిని మూడు రోజులు,వారం,పదిరోజుల ఫ్యాకేజీ కింద ఆర్డర్ చేసుకొవచ్చు. రాజకీయ నాయకులు,విద్యార్థులు,సినిమా తారలు కస్టమర్లుగా ఉన్నారు.

Leave a comment