కమ్మని సువాసన వచ్చే సాంబ్రాణిని ఇప్పుడు  వైరస్ భయం పోయేందుకు విరివిగా వాడమంటున్నారు.సాంబ్రాణి పొగ ఉన్నచోట సూక్ష్మ క్రిములు కీటకాలు ఉండవు .అందుకే పసి పిల్లలకు స్నానం చేయించగానే సాంబ్రాణి పొగ వేస్తారు.వృక్ష జాతులల్లో  బోస్వెల్లియా  సెరాటా (ఫ్రాంకెన్సెన్స్), కొమ్మ పోరా మీదా  (మెడ్ ) లచెపుతారు. ఇది కిలో ధర 30 వేల రూపాయలు పైనే ఉంటుంది.దీని నుంచి తీసిన నూనెను సబ్బులు ,పర్ఫ్యూమ్ ,బాడీ లోషన్లలో వాడతారు .ఈ నూనె చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది జుట్టుకు బలాన్నిస్తుంది.

Leave a comment