రోజంతా కొన్ని అత్యవసరాలు పాటిస్తే ఏ వయసులో అయినా అందంగా ఉంటారని సౌందర్య నిపుణులు చెపుతున్నారు. ప్రతిరోజూ పడుకునే ముందు క్లీన్సింగ్ మిల్క్ లేదా బేబీ ఆయిల్ ఉపయోగించి మురికి మేకప్ లను తొలగించుకోవాలి. ముఖం పైన పడే మచ్చలు ఫ్యాబీ గా మారటం పిగ్మెంటేషన్ వంటివి ప్రభావవంతంగా తొలగించుకోవటానికి విటమిన్ A ,C,E  లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ క్రీమ్స్ వాడాలి. నిస్సారంగా మారటం ,నల్లబడటం, సూర్యరశ్మికి ఫోకస్ వాటం వంటివి నిరంతరం సన్ స్క్రీన్ తో అధిగమించవచ్చు. శిరోజాల తీరుకు సరిపోయే షాంపూను ఎంచుకుని కనీసం వారానికి మూడు సార్లైనా తలా స్నానం చేయాలి. మీరు హెయిర్ ఆయిల్ కండిషనర్లు వాడటం వల్ల  జుట్టుకు చిక్కులు పడకుండా ఉంటుంది. ఊడే జుట్టు డెడ్ హెయిర్ గా గమనించుకోవాలి. వ్యాయామంతో శరీరాన్ని ఫిట్ నెస్ గా  వుంచుకుంటేనే శరీరానికి చర్మానికి గ్లో వస్తుంది. ఇక హీల్తీ డైట్ టోన్ కాంతివంతమైన చర్మం శిరోజాలు సొంతమవుతాయి.

Leave a comment