2020  సంవత్సరపు సంఖ్యని స్పెషల్ నెంబర్ గా గుర్తించారని అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . 20 కి చాలా గొప్ప చరిత్ర ఉంది పిల్లల నోట్లో 20 పాలపళ్ళు వస్తాయి . ఆ ఇరవై ఊడిపోయి 32 దంతాలు వస్తాయి . పొట్టి క్రికెట్ మ్యాచ్ ట్వంటీ 20 లో ఓవర్లు ఇరవై . బైబిల్ లో ఇరవై ప్రస్తావన 177 సార్లు ఉందట . న్యూమరాలజీ ప్రకారం 20 కి ప్రత్యేక స్వభావం ఉంది ఇది సున్నితమైన సంఖ్యా . కంటిచూపు కొలత లో 20/20విజన్ సరైనది . అంత చక్కని చూపు గలవారు . 20 అడుగుల దూరంలో ఉన్నా వస్తువుని కూడా స్పష్టం గా చూడగలుగుతారు . ప్రపంచంలో ప్రతి 20 మందిలో ఒక్కళ్ళే పరిపూర్ణ ఆరోగ్య వంతులని అధ్యయనాలు చెపుతాయి . 20 ఏళ్ళు వస్తే కౌమార  బాలబాలికలు యువతీ యువకులు అయిపోతారు .

Leave a comment