ఈ భూమిని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిజ్ఞ చేద్దాం రండి అంటోంది. కథానాయక తమన్నా. ఈ భూమి మనకు చెందింది కాదు,మనమే ఈ భూమికి చెందిన వాళ్ళమని అమెరికన్ నటి,సామజిక కార్య కర్త మార్లీ మట్లిన్ గతంలో  చెప్పిన  మాటను తమన్నా తన సామజిక మాధ్యమాల్లో ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ భూమండలాన్ని శుభ్రంగా ఉంచుదామంటోంది తమన్నా. వాతావరణం లో ప్రస్తుతం వస్తున్న మార్పులను చూస్తున్నాం.కేవలం పరి శుభ్రత తోనే ఒక పెను ప్రమాదాన్ని దాటచ్చనే మాటలు వింటున్నాం అందుకే పరిసరాలను ఎప్పటికీ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకొందాం అంటోంది తమన్నా.

Leave a comment