ఇల్లు ఆఫీస్ లో వ్యాయామం చేసేందుకు రెండు నిముషాలు సమయం కూడా చిక్కదంటుంటారు అమ్మాయిలు . బ్రేక్ టైమ్ లో కొన్ని తేలికైన వర్కవుట్ చేయండి . అలసట,ఒళ్ళు నొప్పులు పోతాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . షోల్డర్ స్ట్రేబింగ్స్ వెన్నెముక స్ట్రేబింగ్స్ గ్లూటెస్ వంటివి ఆఫీస్ లో ఉన్న చేయచ్చు . అవేమి కుదరకపోతే కుర్చీలో ముందుకు కూర్చుని వెన్నుముక నిఠారుగా ఉంచి కళ్ళు నేలకు ఆనించి కొంచెం ఎడంగా పెట్టాలి అప్పుడు మోకాళ్ళు 30 డిగ్రీల్లో ఉండాలి . నడుము భాగం మోకాళ్ళ కన్నా దిగువుగా ఉండకూడదు . ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకోని ముందుకు వంగి చేతులతో పాదాలు ముట్టుకోవాలి . తిరిగి నెమ్మదిగా యధాస్థానానికి రావాలి . ఇలా మూడుసార్లు చేసినా రిలీఫ్ వస్తుంది .

Leave a comment