ప్రపంచంలోని వింతల్లో చైనా లోని జోంగ్ ప్రాంతంలో ఉన్న డెజర్ట్ స్టార్ హోటల్ ఒకటి. ఈ హోటల్ ఎడారిలో ఉంది. బయట ఎర్రని ఎండ చుట్టూ ఇసుక తెన్నులు నర మానవుడు కనిపించని ఎడారి. ఈ అద్భుతమైన లొకేషన్ లో జీవితకాలపు అనుభవాలు మూట కట్టుకోవచ్చు అంటారు సందర్శకులు. ఎంతో ఖరీదైన ఈ హోటల్లో పూర్తి అద్దాలతో నిర్మాణం చేసిన హోటల్ గదులు ఎన్నో ఆధునిక వసతులు స్విమ్మింగ్ ఫూల్ రాత్రి పగలు మెరిసిపోయే దీపాల కాంతులతో ఈ హోటల్ భూమి పైన ఒక అద్భుతం.

Leave a comment