ఇంట్లో ఇద్దరు పిల్లలు ఎప్పుడు ఒకడి దృష్టి ఇంకొకరి పైనే ఉంటుంది. డ్రెస్లు,బోమ్మలు ఏది ఇచ్చినా అది అవతలి వాళ్ళదే నాకంటే బావుంది అని తగుపెట్టుకొంటారు. ఇంకా ఇలా అన్న చెల్లెళ్ళు ,ఆక్కతమ్ముల్లు కోసం మార్కెట్ లో సిద్దంగా ఉన్నాయి బ్రదర్ అండ్ సిస్టర్ మ్యాచింగ్ డ్రెస్ లు .రెండు డ్రెస్ లు ఒకేలా ఉండవు. రెండు ఒకే రకం బట్టలు ఎవరికి వాళ్లకు ఫ్యాషన్ గా ఉండేలా రూపొందిస్తున్నారు. అమ్మాయిలకు పుష్కలంగా జాకెట్లు,గౌన్లు,గాగ్రాలు ,క్రాప్ టాప్ లు ,అబ్బాయిలకు ఫ్యాంట్లు ,షర్టులు ,కుర్తాలు ధోతీ డిజైన్లు పుష్కలంగా ఉన్నాయి. సందర్భానికి తగ్గట్లు వస్తున్నాయి ఈ డ్రెస్ లు. ఇమెజెస్ చూస్తే ఎన్నో ఫ్యాషన్ డ్రెస్లు కనిపిస్తాయి.

Leave a comment