ఆస్ట్రియో ఆర్స్ కు బచ్చలికూర అద్భుతమైన నివారిణి అంటున్నాయి అధ్యయనాలు ఈ వ్యాధి మందులకు తగ్గక పోవటంతో శస్త్ర చికిత్సలు  తప్పనిసరి అవుతున్నాయి పెయిన్ కిల్లర్లు వాడకం తప్పదు దీనికి ప్రత్యామ్నాయం పైన దృష్టి సాధించిన అధ్యయనకారులకు బచ్చలి అని నిరూపణ అయింది.100 గ్రాముల బచ్చలి  కూరలో 3.5 గ్రాములు ఐరన్ దొరుకుతుంది. దీన్ని ప్రతి రోజూ ఆహారం రూపంలో తీసుకోవటం సాధ్యం కాదు కనుక ఆకుల్లోని సారాన్ని నానా పార్టికల్స్ రూపంలో తయారు చేస్తున్నారు పరిశోధకులు.

Leave a comment