ప్రతీ  మనిషికీ వేపకాయంత వెర్రి ఉంటుంది అంటారు పెద్దవాళ్ళు. కానీ ఈ మౌల్డ్  చుస్తే  ఇంకాస్త ఎక్కువ  ఉంటుంది అనుకోవచ్చు. చాకోలెట్స్  అందరికీ  ఇష్టమే కానీ   చెప్పుల  రూపంలో చాకోలెట్స్  ఎవ్వరు  తినాలి అనుకొంటారా?  ఈ ప్రశ్నకు  సమాధానం  ‘షూ చాక్లెట్ మౌల్డ్ ‘. ఆన్ లైన్  లో చుస్తే  రకరకాల   షూ చాక్లెట్ మౌల్డ్ డిజైన్లు  అందమైన    ఆకృతుల్లో  ఎలా తయ్యారు  చేయాలో వీడియోలు  ఉన్నయి. చాక్లెట్ ని కరిగించి ఈ మౌల్డ్  లో వేస్తె ఆరాక  అందమైన షూ  చాక్ లెట్స్  ఈజీగా వస్తాయి. సరదా వేస్తే తయారీ  విధానము భలే  అనిపించే షూ చాక్లెట్స్ కనిపిస్తాయి.

Leave a comment