ఆమె దృష్టిలో అది చిన్న సహాయం కావొచ్చు. ఇంకోళ్ళకి అది జీవితావసరం. ఉపాధి మర్గం. ఢిల్లీకి చెందిన అవనీ సింగ్ తన పదిహేడో ఏట నుంచి ఉమ్మీద్ అనే కార్యక్రామాన్ని ప్రారంభించింది.  ఢిల్లీలోని మురికి వాడల్లో మహిళలకు టాక్సీ, ఇ-రిక్షాలను నడపడం లో ఉచితంగా శిక్షణ ఇస్తుంది. దీని తో వాళ్ళు ఉపాధి పొందదమే కాకుండా అధికంగా నిల దోక్కుకో గలుగుతున్నారు కుడా. సెక్విన్ నే ఎన్జీవో తో కలిసి అవసరం వున్న మహిళలను గుర్తించి వాళ్ళకు శిక్షణ ఇస్తుంది అవనీ సింగ్. స్ధానికులు ఇచ్చిన ఓ రిక్షా తో ఈ పని చేయ గలుగుతుంది అవని డ్రైవింగ్ లో స్క్షణ ఇచ్చి వాళ్ళకు ఇ-రిక్షాలను కుడా ఇప్పిస్తుంది అవనీ సింగ్.

Leave a comment