పిల్లలు ఇంట్లోంచే చదువుకుంటున్నారు వాళ్లతో పెద్ద వాళ్లకు ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది.చిన్నతనంలో ఏ భాషనైనా తేలికగా నేర్చుకుంటారు పిల్లలు మాతృభాష కాకుండా ఇంకో భాష నేర్పే ప్రయత్నం చేయచ్చుఅలాగే నృత్యం, పెయింటింగ్ ఇవన్నీ ఇప్పుడు ఆన్ లైన్ లో అభ్యాసం చేసేవే.వారిలో సృజనాత్మకత ఆలోచన శక్తి పెరగాలంటే ఇలాటి ఆసక్తులు వాళ్లలో కలిగేలా చేయాలి.కామిక్ బుక్స్ చదివించటం పెయింటింగ్ వేయించటం రాయటం అలవాటు చేయడం వంటివి వాళ్ల భవిష్యత్ లో ఎంతో ఉపయోగపడతాయి వాళ్ల ఇష్టాఇష్టాలు గమనించి, వాళ్లకు దిశానిర్దేశం చేసే సమయం ఇదే .

Leave a comment