వరస షూటింగ్స్ తో తీరిక వుండదు కాస్తా సమయం చిక్కితే చాలు వంట గదిలోకి వెళ్ళిపోతా. చేపల కర్రీ నాకు బాగా ఇష్టమైనది వేకేషన్స్… వెంటనే ఇష్టమైన ప్రదేశాలు చూడటం అంటోంది అమలాపాల్. ఈమె పెళ్లి, వేదాకులు అన్నీ సంచలనాలే అయినా ఎన్ని ఎదురు దెబ్బలనైనా ఓర్చుకుని ముందుకు అడుగువేసింది అమలాపాల్. ఈమె పెళ్లి, విడాకులు అన్ని సంచలనాలే అయినా ఎన్ని ఎదురుదెబ్బలు అయినా ఓర్చుకుని ముందుకు అడుగు వేసింది అమలాపాల్. ‘ఏం జరిగినా నా మంచికే అనుకుంటాను జరిగిపోయిన దాన్ని గురించి బాధ పడను. అందుకే నా జీవితంలో జరిగిన ఏ సంఘటన నన్ను ప్రభావితం చేయలేదు’ అంటుందామె. తమిళంలో ఎన్ని అవకాశాలు వస్తున్నాయి అమలకు.  ధనుష్ తో వి.ఐ.పీ-2 తో కలిపీ మూడు సినిమాల్లో వరుసగా నటించిన ఖ్యాతి ఈమెదే. పైగా నాకు సబ్జెక్ట్ నచ్చి చేశాను కానీ హీరోలు, బ్యానార్ లు గురించి కాదు అంటుంది అమలాపాల్.

Leave a comment