సోషల్ మీడియా ఇప్పుడు కొత్త ఐడియాలకు వ్యాపార  కేంద్రం సెల్ఫీలతో కోట్లు సంపాదిస్తున్నారు. సహస కృత్యాలు చేసి యుట్యూబ్ లో స్టార్స్ గా వెలుగుతున్న వాళ్ళున్నారు. అయితే కెనడా, బంతారియా కి చెందిన జెస్సికా గోల్డ్ ఈ మాత్రం, తన పాదాలను చేతులను రకరకాల స్టయిల్స్, అలంకరణలలో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ సంపదనా మొదలు పెట్టింది. ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతా సంవత్సరానికి 35 వేల యూరోలు వస్తున్నాయి. ఆ కాళ్ళు చేతులు అనడాని ఇష్టపడి ఇప్పటికీ 10 వేల మంది ఫాలోవర్స్ వున్నారు. మొత్తానికి భలే బిజినెస్ చేస్తుంది జేసికా గోల్డ్.

Leave a comment