40వ పుట్టిన రోజు వస్తే కాస్త జాగ్రత్తగా అందం,ఆరోగ్యం కాపాడు కోమని మొదటి గంటకొట్టినట్లు అర్థం చేసుకోవాలి క్రమం తప్పని వ్యాయమాలు ,యోగా ,ధ్యానం వంటి డీ స్ట్రెస్టింగ్ టెక్నిక్ లు కొనసాగవలసిందే. ఇక నట్స్ పూర్తి స్థాయి ధన్యాలు వంటి సి,ఇ విటమిన్ ఆధారంగా ఉండే పదార్థాలు సిట్రిక్ పండు వంటి సి విటమిన్ పదార్థాలు ఎక్కువ తింటు ఉంటే చర్మం మెరుస్తూ,వార్ధాక్య చిహ్నాలు కనబడకుండా ఉంటాయి. వెల్లుల్లి ,ఉల్లి ,అరటి వంటి ప్రో బయోటిక్స్ అధికంగా తీసుకొంటే కడుపులో ఫ్రేండ్లీ బాక్టీరియా ఎక్కువగా తయారవుతుంది. గ్రీన్ టీ పండ్లు ,డెయిరీ ఉత్పత్తులు ,కంటినిద్ర ఇదే ఆరోగ్యాన్ని అందాన్నీ ఇచ్చేవి.

Leave a comment