ఎన్నో సిల్వర్ ,ఫ్యాన్సీ బీర్స్ నగలు కళ్ళకు నచ్చగానే తీసుకోంటారు. ఇవి కొన్ని క్యాజువల్ వేర్ పైకి చాలా బావుంటాయి. ఆధునిక దుస్తులకు సింపుల్ స్టోన్ ఫ్యాన్సీ ఫ్లవర్ ఎనామిల్ పూత వేసిన స్టర్స్ చాలా బావుంటాయి. డ్రాప్ ఇయర్ రింగ్స్ కూడా నప్పుతాయి. వారాంతపు పార్టీల కోసం ఖరీదైన నగలు వద్దనుకొంటే కార్ చెయిల్ ఇయర్ రింగ్స్ ఫెదర్ ,ఫామ్ ఫామ్ బాల్స్ ఉండే ప్యాన్సీ జ్యువెలరీ బావుంటుంది. చేతికి అందమైన బ్రాస్ లెస్ బావుంటుంది. ఇక ఆడంబరంగా ఉండే ఫంక్షన్స్ కోసం సింపుల్ నెక్లెస్ లు పెండెంట్ ఉన్న గొలుసులు ,మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ బావుంటాయి.

Leave a comment