Categories
అవసరమైన పసి బిడ్డలకు దాత తల్లి పాలు అందిస్తే పోతపాల కారణంగా వచ్చే ఎన్నో అనారోగ్యాలు తగ్గిపోతాయి . ఈ ఉద్దేశ్యం తోనే తల్లిపాల బ్యాంకులు అందుబాటు లోకి వస్తున్నాయి . అ మరీ తల్లి పాల బ్యాంక్ ఢిల్లీలో ఉంది . ఇది రాజధాని పరిధిలోని 38 వైద్యశాలల్లో అవసరమైన పసిబిడ్డలకు తల్లి పాలు అందిస్తోంది . బెంగళూర్ లోని తాశి విలాస్ ప్రభుత్వ వైద్యశాలలో మిల్క్ బ్యాంక్ ను ఈ ఏడాది ప్రారంభించారు మనదేశంలో ప్రతి ఏటా ఏడూ లక్షలకు పైగా శిశుమరణాలు నమోదవుతున్నాయి . పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం ,తల్లికి పాలు లేకపోవడం సమస్య . ఇప్పుడే తల్లిపాల బ్యాంకులు దారిద్ర రేఖకు దిగువున ఉన్న వాళ్ళ పిల్లలకు ఉచితంగా ఈ పాలు ఇస్తున్నారు.