Categories
నలుపు రంగు ఎప్పుడూ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ . ఈ నలుడు తో నీలం ,ముదురు ఆకుపచ్చ,మెరూన్ రంగుల్ని జత చేస్తే ఆ అందమే వేరు అంటారు డిజైనర్స్ . నలుపు వర్ణపు చీరెలకు ,చేనేత,బెనారస్ వస్త్రాలు,కలంకారీ,ఇకత్ బికెన్ కార్ డిజైన్లు బావుంటాయి . బ్లాక్ స్కర్టుకు,తెలుపే కాకుండా ముదురు కాషాయం పసుపు రంగుల్లో టాప్స్ చక్కగా సరిపోతాయి . నలుపు రంగు డ్రస్ వేసుకొంటే చక్కని జోద్ పూర్ చెప్పులు ఆక్సిడైడ్డు వెండి నగలు పెద్దసైజు జూకాలు చాలా బావుంటాయి . ప్రత్యేక సందర్భాలకు కూడా చక్కని కాంబినేషన్స్ నలుపు ఆంగ్ వస్త్రాలు చాలా చక్కగా నప్పుతాయి .