దివ్యాంగురాలు లైనా ఫాతిమా అస్లా కేరళ కొట్టాయి లోని ఎం.ఎస్.ఎస్ హోమియో మెడికల్ కాలేజ్ నుంచి బి. హెచ్.ఎం.ఎస్ చేస్తోంది.ఎముక వ్యాధి కారణంగా చక్రాల కుర్చీకే పరిమితమై ఫాతిమా చక్కని మోటివేషనల్ స్పీకర్ ఆమెకు బియాండ్ ఇన్ఫినిటీ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఈమె చక్కని రచయిత్రి కూడా నీలావు పోల్ చిరికున్న పెన్ కుట్టి పేరుతో ఆమె రాసిన పుస్తకం త్వరలోనే విడుదల కానున్నది శారీరక వైకల్యం మనో నిబ్బరాన్ని అడ్డుకోలేదని నిరూపించింది ఫాతిమా అస్లా.

Leave a comment