వంటింట్లో ఒక చిన్న పాటి వంటకే ఎన్నో దినుసులు అవసరం అవుతాయి.చాలా డబ్బాల్లో వెతికి మూతలు తీసి వేసుకొని మళ్లీ అన్నింటిని యధా స్థానంలో పెట్టాలంటే కష్టమే. మల్టీ పర్పస్ రివాల్వింగ్ ప్లాస్టిక్ స్పైస్ ర్యాక్ సెట్ కనుక కొనుక్కొంటే ,ఇందులో 16 జార్లు ఉంటాయి.మసాలాదినుసులు హెర్ట్స్ భద్రం చేసుకోవచ్చు . ఇది గట్టిగా ఉండేలా యార్బో ధర్మాప్లాస్టిక్ తో రూపొందించారు. ఒక్కో జారులో 50గ్రాముల దినుసులు పడతాయి.జార్ పై ఉండే మూతలు,హెర్ట్స్ వాసన పోనీయకుండా కాపాడతాయి చిన్న ప్లెస్ లో దీన్నీ ఉంచుకోవచ్చు.

Leave a comment