సినీ నేపథ్యమున్న నటీనటులకు ఎదురయ్యే విమర్శలు అన్నీ ఇన్నీ కావు నటుల పిల్లల కాబట్టి అవకాశాలు త్వరగా వస్తాయని అనుకుంటారు గానీ, నిజానికి ఛాన్స్ లు రావాలంటే పట్టుదల శ్రమ తో కష్టపడాలి. నేను కపూర్ అండ్ సన్స్ సినిమాలో నటించే దాకా నాకు గుర్తింపే లేదు. ఉడతా పంజాబ్‌ బ్రేక్ తీసుకు వచ్చిన మాట వాస్తవం గల్లీబాయ్ లో నాకు ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. నాన్న మహేష్ భట్ పేరున్న దర్శకులు అయినా నేను నటిగా నిలదొక్కుకునేందుకు బరువు తగ్గటం దగ్గర నుంచి ఎన్ని కష్టాలు పడ్డానో అంటుంది ఆలియాభట్. ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ కు జోడిగా నీతా పాత్రలో ఒదిగిపోయి తెలుగు ప్రేక్షకుల అభిమానం కొల్లగొట్టింది ఆలియా.

Leave a comment