పసి బిడ్డలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తు ఉంటాయి. ఐదారేళ్ళ వయసులో ఉన్న ఆడపిల్లలను ఈ విషయంలో హెచ్చరించడం అవసరం అంటున్నారు ఎక్స్పపర్త్స్ . తల్లే తన ఆడపిల్లలకు పది గుడ్, పది బ్యాడ్ టచ్ ల గురించి చెప్పి తీరాలి. ఇబ్బంది అనుకుంటే వాళ్ళ లేత శరీరాలకు ఎంతెంత ఆపదలు చుట్టూ  పొంచి ఉన్నాయో ఎలా తెలుసుకుంటారు. తెలిసిన వాళ్ళు, బయటి వాళ్ళు ఎవరినా సరే ముట్టుకుంటే, పట్టుకుంటే అసౌకర్యం కలిగితే వెంటనే అమ్మకి చెప్పాలి అని భోధిoచాలి. ఈ విషయం పిల్లలకు బాగా అర్థం అయ్యేలా ఇంటర్నెట్ లో ఎన్నో మంచి, మంచి  వీడియోలు ఉన్నాయి. అవి చూపించి పిల్లలను ఎలెర్ట్ చెయ్యాలి. ప్రతి విషయాన్నీ ఇంటికి రాగానే తనతో షేర్ చేసేలా తల్లులే జాగ్రత్త పడాలి. ఎన్ని పనులు ఉన్న సరే పిల్లలకు ఈ విషయం లో అవగాహన కల్పించమంటూన్నారు ఎక్ష్పపర్త్స్ .

Leave a comment