లాల్ బహదూర్ వయనశాల అండ్ గ్రంధాలయం పేరున్న ఈ భవనం చూస్తుంటేనే కన్నుల పండగ.కేరళలోని కన్నూర్ జిల్లాలోని పయ్యాన్నూర్ దగ్గరలోని కరాయిల్   లోని ఈ గ్రంథాలయం అందమైన పుస్తకాల రూపంలో ఉంటుంది. గ్రంథాలయంలో వరుసలుగా పుస్తకాలు సర్దినట్లే గది గోడలు అంతస్తులు పుస్తకాలు రూపంలో కనిపిస్తాయి. లైబ్రరీలో ఉండవలసిన పుస్తకాలు బయటికి వచ్చి పాఠకులను రారమ్మని పిలిచి నట్లే కనిపించే ఈ గ్రంథాలయం ఆ వూరికే  ఒక అలంకారం .

Leave a comment