గ్రీన్ టీ ఆరోగ్యం ఇస్తుంది కానీ ఈ టీ పొడి వల్ల సిరోజాల సంబందిత సమస్యల్ని పరిష్కరించుకోవచ్చ అంటున్నాయి అద్యాయినాలు. జుట్టు సిల్కీగా షైనీగా ఉండాలంటే  ఈ టీ పొడిలో పెరుగు గుడ్డు కలిపి కుదుళ్ళ నుంచి జుట్టు చివర్ల దాకా అప్లయ్ చేస్తే చాలు. ఓ అరగంట తర్వత తలస్నానం చేయొచ్చు. అలాగే షాంపూ తర్వాత హెయిర్ కండీషనర్ బదులుగా ఈ గ్రీన్ టీ డికాషన్ ను వాడితే ఇది శిరోజాలకు మంచి స్తిమ్యులేటర్ గా పని చేస్తుంది. జుట్టుకు మంచి పోషకాలు అందుతాయి. ఈ టీ బాగ్స్ ను వేడి నీటిలో వేసి నీటిని చల్లార్చి ఆ నీటి లో ముఖాన్ని క్లెన్స్ చేస్తే ఫలితం వెంటనే తెలుస్తుంది. నీతో కడిగాక తుడిచేయకుండా రిలాక్స్ గా ఆ నీటిని మొహం పై అరిపోనివ్వాలి.

Leave a comment