చాలా మంది ఆడవాళ్ళకు ఒకే కంప్లైట్ ఉంటుంది. ఎంత ఎక్సర్ సైజ్ చేసినా థైస్ దగ్గర కొన్ని అంగుళాలు తగ్గుతాయి. పొట్ట మటుకు ఉబ్బెత్తుగానే ఉంటుంది. ఎందువల్ల ఇలా చాలా తక్కువ ఆహారం తీసుకోవటం వల్ల కూడా ఫలితం కనిపించలేదు అంటూ ఉంటారు. బెర్లీ ఫ్యాట్ అంత తేలికగా కరిగించుకోవటం కష్టం అంటారు నిపుణులు. ఉదరం దగ్గర ఆర్గాన్ లతో కొవ్వు పేరుకు పోయి ఉంటుంది కనుక దీన్నీ టార్గెట్ చేసే వ్యాయామాలు చేయటం కష్టం. బెండింగ్ వంగి కాళ్ల వేళ్ళను ముట్టుకోవటం స్కిప్పింగ్ ,జాగింగ్ ,యోగాసనాలు సాయపడతాయి కాని ఎక్కువ కాలం రెగ్యూలర్ గా చేయాలి.

Leave a comment