ఒక చల్లని కబురు ఏమిటంటే ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు నిద్ర పోయే వాళ్ళలో ఆరోగ్యానికి హాని కలగించే తీపి,ఉప్పు పదార్థాలు తీసుకోనే కోరిక నశించి పోతుందట. కొన్ని వందల మందిపై చేసిన ఈ పరిశోధనలు నిద్ర బాగా పోయే వాళ్ళలో క్రేమింగ్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.ఎప్పుడు ఏదో తినాలన్న కాంక్ష తీపి తినాలన్న కాంక్ష తక్కువగానే ఉంటుందని రిపోర్ట్స్. అలాంటప్సుడు కూరగాయలు పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారం వైపు మొగ్గు చూపుతారు. కనుకు తియ్యని పదార్ధాలు దగ్గరకు రానిచ్చే దాదాపు తొమ్మిది గంటల నిద్రతో మనసు తేలికపడి విశ్రాంతిగా హాయిగా ఆరోగ్యంగా ఉంటదన్నమాట.

Leave a comment