డాక్టర్ మైకల్ మోస్లే ఒక డైట్ ప్లాన్ ఇప్పుడు పాశ్చత్య దేశాల్లో ట్రెండ్ అవుతుంది. వారంలో ఐదు రోజులపాటు చక్కగా మూడు పూటల భోజనం చేసి మిగతా రెండు రోజులు ఉపవాసం చేయాలి. అది పూర్తిగా ఉపవాసం కాదు పండో ఫలమో, గ్లాసుడు పాలో రెండు రోజులు తినే తిండిలో 500 కేలరీలు మించకుండ చూసుకుంటే శరీరానికి అందే క్యాలరీల సంఖ్య పడిపోతుంది. ముఖ్య అవయవాల్లో కొవ్వు కరగడం మొదలవుతుంది. ఆరోగ్యంతో పాటు బరువు కూడా తగ్గుతారు మరి షుగర్ ఉన్న వాళ్ళు డాక్టర్ ను ఫాలో అయి ఈ డైట్ ప్రమాదం కాదని మరీ కొనసాగించమంటున్నారు.

Leave a comment