చిదిమిన అరటి పండు గుజ్జు, పెరుగు  , తేనె, బాదం నూనె కలిపి హెయిర్ మాస్క్ వేసుకొంటే కుదుళ్ళు దృడంగా అవుతాయి. ఇవి జుట్టుకు సహజమైన మెరుపు ఇస్తాయి. అరకప్పు మినపప్పులో టేబుల్ స్పూన్ మెంతి గింజలు వేసి మెత్తగా పొడి చేసి, దాన్ని పెరుగులో కలిపి మాడుకు శిరోజాలకు పట్టించి, ఓ గంటాగి తలస్నానం చేస్తే జుట్టూ ఆరోగ్యంగా ఉంటుంది. గోరు వెచ్చని నీటిలో తేనే కలిపి, షాంపూ చేసుకొన్నాక ఈ జుట్టూ వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మిశ్రమం జుట్టూ చక్కగా మెరిసేలా చేస్తుంది.

Leave a comment